ముషాయిరా చతుర్ముఖ్ బిరుదు

21-02-2016 ఆదివారం (సాయంత్రం 6 నుంచి 9) కళా సుబ్బారావు కళావేదికపై వంశీ విజ్ఞానపీఠం మరియు శ్రీ త్యాగరాయగానసభ సంయుక్త ఆద్వర్యంలో మసన రామలక్ష్మమ్మ మాతృ గౌరవ పురస్కారాన్ని

Eenadu Telugu Velugu

ఈనాడు వారి తెలుగు వెలుగు సంచికలో శ్రీమతి సి. హెచ్. లక్ష్మి గారి వ్యాసం:  భాష, తల్లిదండ్రులు, మతం వంటి విషయాలతో ప్రారంభించి ప్రతిరోజూ తన అనుభవంలోకి వచ్చిన అనేక విషయాల మీద శాయరీలు రాశారు.