ఎం పీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు
తెలంగాణ సంస్కృతిని పునరుద్దరించ
బతుకమ్మను నెత్తినెత్తుకున్న ఆశాజ్యోతి కవిత
బతుకమ్మ ద్వారా బహుళ ప్రజానీకాన్ని
ఉధ్యమబాటలో నడిపిన ఉజ్వల రాష్ట్రోదయం కవిత
అబలలను సబలలుగా మార్చిన
అద్వితీయ మహిళామణి కవిత
ప్రజాసందోహ పార్లమెంటులో తన వాణిని
నొక్కివక్కాణించి పలికే వచో విశారద కవిత
అందరి మనోభావం ఆచార సంప్రదాయం
సమ్మిళిత భావం సుందర రూపం కవిత
నిరుపమాన తేజోమణి మాటతప్పని నారీమణి
మహీతలానికి దివ్యవాణి కీర్తిపతాక నాయకీమణి కవిత
కళ్ళల్లో కరుణ బుద్దిలో వివేకం ఆశయ సాధనలో తపస్సు
ఈ మూడింటి సమ్మేళనమే కవిత
~.-.~-~.-.~-~.-.~-~.-.~-~.-.~-~.-.~
Leave your comments
Post comment as a guest