ఉదయభాను

పాట పాడితే ఉదయభాను
పాట రాస్తే ఉధ్యమభాను
మనందరి హృదయభాను
 
ఆ సద్దుల బతుకమ్మను
జర చల్లంగ చూడమను
 
బుల్లి తెర గ్లామర్ గర్ల్
రేలారే రేలా హల్ చల్
దుమ్ములేపే యాంఖర్
దంచి ఢీ కొట్టే డాన్సర్
 
టాలెంటెడ్ పెర్ఫామర్
ఫేస్ ఆఫ్ ద యియర్
*~*~*~*~*~*~*

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments