డియర్ అర్థం ఇది

కమ్మనైన చరణాలకు కైపెక్కించే పల్లవి డియర్ 
అడవిరాముడు ఆలపించే శంకరాభరణం డియర్
ఒంటరితనం లైన్లో పెట్టే తుంటరి బంధం డియర్
చిలకపచ్చ చీర పసుపుపచ్చ చుడీదార్ డియర్
 
డాబైన ఫ్రెష్నర్ మగతైన పర్ఫ్యూం మత్తు డియర్
రా రమ్మనే వసంతాల చల్లని వింజామర డియర్
రోజూ గుర్తొచ్చే ఒకటో నెంబరు హెచ్చరిక డియర్
లక్కీలైఫ్-లో లవ్‌ పండించే వాలెంటైన్-డే డియర్
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments