శృంగార నైషదం

ఆమె శరీరపు రచనలొ అన్నీ ఎత్తులూ ఒంపులే
ఏ వ్యాకరణంతో ఆమెను చదవను
ఆమెకు అందమైన చీరకట్టు ఇష్టం
నాకు ఆమె చీర చాటు అందాలు ఇష్టం
 
కామసూత్ర అన్ని మతాల పవిత్ర గ్రంధం
వ్యవసాయ పద్దతులు తెలిస్తేనే అది సేద్యం
భాగ స్వామిలో మరుల మత్తెంక్కించే రతిక్రీడ
శృంగారం పండి పతాకస్థాయి ఎగరాలి జండా
 
కామాతురాణాం న భయం న లజ్జ, అన్ని చోట్లను మీటాలి
కామిగాని వాడు మోక్షగామి కాడు, ప్రణయ యుధ్ధం సాగాలి
తీపి గాయాలు, నఖక్షతాలు, దంతక్షతాల విలాస భంగిమలు
శృంగార నైషదముంటే ఎందుకు లైంగిక సాదనాలు, గుళికలు
 
స్త్రీ భావప్రాప్తి మగవాడి భాద్యత, కామానికి నమస్సులు
రతిక్రీడలో స్త్రీ సమభాగస్తురాలు, ధర్మానికి నమస్సులు
మనిషికి కామం భోగమే కాదు ఒక యోగం కూడా
సంభోగ చతురుడు కామర్షే కాదు బ్రహ్మర్షి కూడా
 
అన్నింటా అధికులమనే తెల్లవారిది తెల్లమొహమయ్యింది
భారతీయుల కామసూత్ర కొత్తకోణపు లోతులు చూపింది
ధర్మార్థ కామాలుంటేనే రసమయ జీవితం, లోకకళ్యాణం
మాది వాత్సాయనుడు కామగురువైన కామసూత్ర దేశం
~. - .~ . - .~ . - .~ . - .~ . - .~ . - .~.~.~

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments