
ఉగాది యుగాది (హాస్య కవిత)
జయ నామ సంవత్సర ఉగాది
కావాలి కోలావరి కోలావరి ది
రింగరింగా రింగరింగా డింకచెకా డింకచెకా
ఈ ఏడాది మొత్తం కావాలి కెవ్వుకేక
ఊలాలా ఊలాలా పాట పాడాల
ప్రతి వీకెండూ ఇరగ దియ్యాల
శీలాలా జవానీ తరిగిపోవద్దు
మున్నీలా బద్నాం కావద్దు
మందులో శృతులు లయ తప్పొద్దు
మందిలో నవ్వుల పాలు కావొద్దు
తొలగి త్రోవ ఎవడూ ఇవ్వడు
నువ్వే త్రోసుకు ముందుకు నడు
నీ జీవిత పుస్తకంలో కొత్త పేజీ తెరువు ఈ పొధ్దు
ఇప్పటి నుంచి వచ్చే యేడు దాకా నింగే నీ హధ్దు
*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*
Leave your comments
Post comment as a guest