Songwriter chandrabose

Murali Dharmapuri
Hits: 1225

పాటల కవి చంధ్రబోస్
Songwriter chandrabose

ఎదిగిన కొద్దీ ఒదిగే లక్షణం
ఆచరించాలన్న గీత తేజం
సందేశాత్మకం ప్రతి గేయం
చంద్రబోస్పాటంటే ప్రాణం

Way of being the same even though if you have grown
Stripe to be practical
Every song is message oriented
We love Chandra bose’s songs

సరసస్వరఝరీగమన కలం
నిలబడింది పాతకాలపు వైభవం
ఉరకలు వేయించే పద ప్రయోగం
తెలుగు మెలోడీకి వన్నెల వైనం

Saraswara Jhuri motion pen
Stand out vintage glory
An experiment that makes sense
Wonders of Telugu Melodi

మా పాటల రచయిత వేసుకునేది జీన్స్<
ఆయన పాటవింటే మెస్మరైజ్ ఆడియన్స్
హ్యాండ్స్లెగ్స్షేక్చేయించే షాకిచ్చే సాంగ్స్
తెలుగుకు వెస్టెర్న్ఇన్స్పిరేషన్నో కంప్లైంట్స్

Our songwriter is wearing jeans
His song will memorize auditors
Shaggy songs that shake hands legs
No Western inspiration no complaints

ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసిన ఘనత
కావాలి మా పెరటి జాంచెట్టు పండ్లతీపిలాంటి చరిత

Somewhere where you are born and brought up here is the credential
Let's look like our guava tree flourish

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments