VANDEMATARAM SRINIVAS GARU & MIMICRY SRINIVAS GARU

Murali Dharmapuri
Hits: 1253

వందేమాతరంశ్రీనివాస్గారు & మిమిక్రీశ్రీనివాస్గారు
Vandemataram Srinivas garu & mimicry srinivas garu

వందేమాతరం శ్రీనివాస్గారు:
జనరంజక ప్రజా బాణీలగాత్ర మాధుర్యం
భావావేశపు ఎర్ర పాటల ఉద్వేగ పరిమళం
భల్-చల్-యేయ్గొంతులో ఉరుముల రౌద్రం
గుండెల్నిలంఘించి సంధించే వీరంగ సంగీతం

Vandemataram Srinivas garu
Popular people’s music and voice melodrama
Fragrance of emotional songs
Thunderous rhythm in the throat
The music of the giant is the shadow of the heroic music

అర్ధంకాని వాళ్ళకు విప్లవం ఉధ్యమం ప్రశ్నార్థకం
అర్ధమైతే అది కోటిగొంతుల జన జాగృతి గళం
వచ్చింది ఆసేతుహిమాచల గీతం వందేమాతరం
దిక్కులు పిక్కటిల్లేలా నినదిద్దాం జనగణ మనం

Revolutionary question is not questionable for those who do not understand
If it is understandable, it is a millionaire vocabulary
Aasaituhamachala song has come as Vandemataram
Lets raise our voice with the Jana Gana Mana slogan

మిమిక్రీ శ్రీనివాస్గారు:
ఓకల్కార్డ్స్-తో ఓలలాడించే హావభావాల ఇంద్రజాలం
గారడీ ప్రదర్శనల మర్మం విప్పిన సామాజిక వివేకం
శబ్ద మాంత్రికుని వినూత్న అష్టావధాన ప్రయోగం హర్షం
మిమిక్రీ శ్రీనివాస్శబ్దానుకరణ దృక్పథం ఆరోగ్య వర్షం

Mimicry Srinivas Garu:
The magic of the gleaming vocals with oak cards
The social wisdom that shatters the mystery of juggling shows
The magic of voice with different varieties
Mimicry Srinivas’s mimicry is good for laughs

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments