A TRIBUTE TO TANIKELLA BHARANI

Murali Dharmapuri
Hits: 1444

ఖుషీతో ఫిదారా శంకరా!
 A TRIBUTE TO TANIKELLA BHARANI

ఓం నమః శివాయః
మా భరణికి సాహిత్యం ఆస్థానం నటన వ్యాపకం
దర్శకత్వం దైవికం, శివుడే జీవితం
తెలుగు సినిమాకి ఆస్కారే నీ లక్ష్యం
నిన్నెప్పుడూ మేం యాది మరువం

Om Nama Sivayaha..
For our bharani, literature is the court and acting is skill
Direction is divine,Lord Shiva is his Life
His goal is to get Oscar for telugu cinema
We never forget you in our lifetime

బస్మేం ఖుషీతో ఫిదారా శంకరా
కాలం ఆగదు, జీవితం సాగక మానదు
బ్రౌన్రైస్తింటం, గ్రీన్లీవ్స్నముల్తం
నీకు నూలు పోగు లేకున్నా సరే

We are happy with you Shankara
Time doesn’t stop and Life continues
We eat brown rice and chew green leaves
We are not bothered if you donot have a yarn

మాకు మాత్రం అష్టైష్వర్యాలు ఇవ్వురా
బస్మేం ఖుషీతో ఫిదారా శంకరా!
చెడ్డోనికి చెడిపోయే కాలమొస్తె
మంచి ఆలోచన ఇచ్చి ముంచేస్తవ్

Give us all the luxuries we need
We will be happy with you Shankara
If a bad guy has got any bad idea
You give him a better idea and disturb him

మంచోడికి భాగుపడే కాలమొస్తె
చెడు ఆలోచన ఇచ్చి సెటిల్జేస్తవ్
నువ్వు శంకర-కమిషన్ ఎప్పుడేస్తవురా
బస్మేం ఖుషీతో ఫిదారా శంకరా!

If a good guy gets time for good deeds
You give a bad idea and settle him
When can we expect you launch Shankara’s commission
We will be happy with you Shankara

యుద్దం చేసి దరిద్రాన్ని దగ్దం చేస్త
సచ్చే వరకు అదే పనిగ సంపాదిస్త
అన్నిట్ని అందర్ని పక్కన బెడ్త
పైసలల్లనే పరమాత్మను చూస్త

We wage a war against poverty and burn it
We keep on earning until we die
In this process we keep everyone away
We see the Lord in the money

నువ్వు శంకర-కమిషన్ ఎప్పుడేస్తవురా
బస్మేం ఖుషీతో ఫిదారా శంకరా!

When can we expect you launch Shankara’s commission
We will be happy with you Shankara

*~*~*~*~*~*~*~*~*~*

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments