TELUGU ASSOCIATION OF AUSTRALIA INCORPORATED

Murali Dharmapuri
Hits: 1056

తెలుగు అస్సోసియేషన్ ఆఫ్ ఆస్ట్రేలియా ఇంకార్పొరేటెడ్  (TAAI - తాయి)
Telugu association of australia incorporated

తాయి సంఘం 1992 ప్రారంభం
సంస్కృతీ సంప్రదాయాల మేళవం
22 ఏళ్ళ తెలుగు జనజీవన భాగ్యం
తదుపరి తరాలకు ఆదర్శప్రాయం

Being started in the year,1992
With a mixture of culture and heritage
It has become birthplace for many people from 22 years
Ideal for next generations

జనరంజని, జజ్జనకలహోరు
రసరాగసుధ ఆటలజోరు
పిక్నిక్ ఉగాది వేడుకల తీరు
స్వర సాహిత్యాల తెలుగువారు

Janarjani, with a combination of dance
Rasa Raga Sudha games
Picnic Ugadi celebrations
Svarasahithya Telugu people

సంఘసేవకై చేస్తాం రక్తదానం
వాకింగుల్లో చూపుతాం సంఘటితం
సికా సిక్కా కలుపుతాం
ఒక పక్కాసేవకు వాడుతాం

We donate blood for a social cause
Show consolidation during walking
We donate together
And use them for social service

మేము తెలుగునేలకు చాలా దూరం
అందుకే తెలుగుతీయదనం మరవం
మా సంకర తెలుగు వంకర పోదు
శంకరశాస్త్రిలా శారదా అనేది లేదు

Far away from our motherland
That’s the reason we don’t forget the sweetness
Our Race will never make us go crooked
There is no Shankara Krishna Sarada

బహిరంగ సభల రచ్చలేదు
అవినీతి పాలన బెంగలేదు
జీహుజూర్గాళ్ళ జాడలేదు
కుండలో పుట్టినా కుల ప్రసక్తి రాదు

No nuisance of open meetings
No worries of corruption oriented ruling
No traces of Jihujur people
No references of caste even if we are born in the pot

బాక్స్బద్ధలు చేసేదిలేదు
సీన్సితార అయ్యేదికా దు
కష్టేఫలే ఇక్కడి నిత్య జీవితం
వైవిధ్యాలెరుగదు మా వర్తమానం

The box does not have to be tackled
Sean would not have gone
Hard work is the eternal life here
No differences in our present life

తెలుగువారి తాయి ఔన్నత్యం
ఆస్ట్రేలియా అంతా చాటుతాం
The Eminence of telugu people
We will spread all across Australia

*~*~*~*~*~*~*~*~*~*~*

 

 

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments