M.P MRS.KALVAKUNTLA KAVITHA GARU

Murali Dharmapuri
Hits: 1056

ఎం పీ శ్రీమతి కల్వకుంట్ల కవితగారు
M.P Mrs.Kalvakuntla kavitha garu

తెలంగాణ సంస్కృతిని పునరుద్దరించ
బతుకమ్మను నెత్తినెత్తుకున్న ఆశాజ్యోతి కవిత
బతుకమ్మ ద్వారా బహుళ ప్రజానీకాన్ని
ఉధ్యమబాటలో నడిపిన ఉజ్వల రాష్ట్రోదయం కవిత

To restore the culture of Telangana
Aashajyothi who raised the tradition of Bathukamma
Multi-populated by Bathukamma
Has driven the social movement with her bright thoughts

అబలలను సబలలుగా మార్చిన
అద్వితీయ మహిళామణి కవిత
ప్రజా సందోహ పార్లమెంటులో తనవాణిని
నొక్కి వక్కాణించి పలికే వచోవిశారద కవిత
అందరి మనోభావం ఆచార సంప్రదాయం
సమ్మిళిత భావం సుందర రూపం కవిత
నిరుపమాన తేజోమణి మాటతప్పని నారీమణి
మహీతలానికి దివ్యవాణి కీర్తి పతాక నాయకీమణి కవిత
కళ్ళల్లో కరుణ బుద్దిలో వివేకం ఆశయసాధనలో తపస్సు
ఈ మూడింటి సమ్మేళనమే కవిత

Encouraged the ordinary women and made them extra-ordinary
The one and only great women is Kavitha
Her voice in the public parliament
Will be emphasized and pronounced by Kavitha
All the sentimental ritual tradition
Mixed version of all emotions is Kavitha
Nirmanamani Tejomani who stands on her words
Revelation of women world and famous person
Compassion in the eyes, Wisdom in the intellect and Penance in the pursuit of desire
Kavitha has got all the three mentioned qualities

~.-.~-~.-.~-~.-.~-~.-.~-~.-.~-~.-.~

 

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments