USE AND THROW PHILOSOPHY..!!!

Murali Dharmapuri
Hits: 1065

యూజ్ అండ్త్రో తత్వం
Use and throw philosophy..!!!

విత్తు బట్టి చెట్టంట, కర్మ కొద్ది ఫలితమంట
చెడు చేస్తె చెడంట, మంచి చేస్తె మంచంట
మంచిని పెంచుదామురో అన్నలారా


మంచిని పంచుదామమ్మో అక్కలారా

A tree is as per its seed and so is result as per the fate
Things will be good if you do good and will be bad if you do it otherwise
Let’s raise humanity among us
Let’s distribute good deeds

చేతి గీతల్ల ఏముంది? చేతల్ల అంత ఉంది
రీల్లైఫ్వదలండి, రియల్లైఫ్బతకండి
చేతల్లో చేవదేలండో అన్నలారా
మాటల్లో మిగిలిపోకండో అక్కలారా

There is no fortune based on the palm but on the deeds</p>
Ignore the reel life and live in the real life
Let’s make everything happen</p>
Do not remain in the words

విశ్వమంత గ్రామమంట, జనం మధ్య దూరమంట
గూడు ఒంటరైతే బాద, గుండె ఒంటరైతే రొద
ఓల్డ్ ఈజ్గోల్డ్పోయిందో అన్నలారా
యూజ్ అండ్త్రో వచ్చిందో అక్కలారా

Village is like a universe but there seems to be distance between the people
If house is empty its sadness if heart is empty then it would be painful
Days are gone which said “old is gold&rdquo
Use and throw is now the real trend

తూర్పు నేర్పింది ఓర్పు, పడ మర చేసింది మర
పైసెనుక పరుగు లాపు, మనశ్శాంతి కోల్పోకు
ఎన్నాళ్ళు బతికింది కాదురో అన్నలారా
ఎట్లా బతికిందిలెక్కమ్మో అక్కలారా

East taught the patience, the west made the mill
Stop running behind money and do not lose inner peace
It’s not about how many days we live
It’s about how we lived                 

*~*~*~*~*~*~*~*~*~*~*~*~*~*

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments