WIFE’S 50TH BIRTHDAY

Murali Dharmapuri
Hits: 1049

బార్య 50వ పుట్టినరోజు
Wife’s 50th Birthday

చిన్నప్పుడు చీకటంటే భయం
కాలేజీలో ఎక్జామ్స్ అంటే భయం
పెద్దయ్యాక కుక్కంటే భయం
మరిప్పుడు టీవీలో కుక్కరిచినా భయం
భయాన్నే శక్తిగా మలచుకుంది
మా ఇంట్లో కుక్కను మాత్రం భరిస్తుంది

Afraid of the darkness during childhood
Afraid of exams during college days
Afraid of dogs after growing up
Afraid even if a dog barks in the TV
She has turned her weakness into strength
She tolerates the dog in our house


మగాళ్ళు వంట చేయడం మా ఇంటా వంటా లేదు
నాకు తినిపెట్టడం తప్పించి కాఫీపెట్టడం కూడా రాదు
అన్నం వండడానికి కావాల్సిన పదార్థాలు చేసే విదానం చదివాను
ఒకసారి అన్నంవండి రెండుసార్లు చేతులు కాల్చుకున్నాను

There is no history of men cooking in our home
Except eating am not even aware of making a coffee
I just learnt the way of cooking rice</p>
I Burnt my hands many a times just by cooking 2 times

ఇదేం వంటనే అని చక్కగా దెప్పుతుంటాను
ఎంత రుచిగా వండినా ఏదో ఓ వంక పెడతాను
అలా అంటేనే ఆడాళ్ళు వంట బాగా చేస్తారని విన్నాను
గొంతు వరకు తిని గురక పెడుతూ పడుకుంటాను

Always dislikes the food made by her
Even though it tastes good still criticize it
I heard that they make it better only if we criticize
Eat until my tummy is full and then sleep, snoring

మా బార్య కళ్ళు కమలాలు
మా బార్యవి నెమలి చూపులు
మా బార్య ముక్కు చిలకముక్కు
మా బార్య నోట కోకిల పలుకు
మా బార్య నడక హంస నడక
అందుకే నేనెప్పుడూ ఆమె వెనుక

My Wife eyes look like Lotus
Her looks are like Peacock
Her nose is like of a parrot
Her words are a like sparrow
Her walk is like a swan
That’s the reason am always behind her

ఒక్క మనిషి పోలికా లేదు అనుకునేరు
మనుషుల్లో దేవతలు ఇలానే ఉంటారు
మా ఆవిడ బంగారం, లవ్యూ బంగారం

Don’t assume that she has no human attire
Gods are like these in human beings
My Wife is gold and I love her


కార్డియో ఎక్సర్సైజులు చేయండి విటమిన్లు వాడండి
ఆరోగ్యము ప్రశాంతతలతో రానున్న జీవితం గడపండి
యాభై ఏళ్ళ జీవితాన్ని చూసినవాళ్ళం ఇంకెక్కడి భయం
నీ వందేళ్ళ పండగ రోజు కలిసిడాన్స్చేద్దాం మన మందరం

Do Cardio exercises and use vitamin tablets
Spend rest of the life with good health and peace of mind
We are not afraid as we have already crossed 40’s
We will dance in your 100th birthday function

మరపురాని పెళ్ళి నాటి ప్రమాణాలు
అలుపురాని నూరేళ్ళ ప్రయాణాలు
నిజమవ్వాలి నీ నా మనిద్దరి కలలు
ప్రశాంతంగా ఉండాలి పదికాలాలు

Unforgettable bridal promises
No tiredness in this journey of 100 years
Let my, your and our dreams come true
Let’s be with together forever with peace of mind

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments