ముషాయిరా చతుర్ముఖ్ బిరుదు

21-02-2016 ఆదివారం (సాయంత్రం 6 నుంచి 9) కళా సుబ్బారావు కళావేదికపై వంశీ విజ్ఞానపీఠం మరియు శ్రీ త్యాగరాయగానసభ సంయుక్త ఆద్వర్యంలో మసన రామలక్ష్మమ్మ మాతృ గౌరవ పురస్కారాన్ని

మురళి ధర్మపురి గారికి ప్రధానం చేస్తూ  'ముషాయిరా చతుర్ముఖ్'  అనే బిరుదుతో సత్కరించారు. 

మునిమాణిక్యం నరసింహారావు సాహితీ పురస్కారంతో డాక్టర్ ద్వానాశాస్త్రి గారిని సత్కరించారు.

సభా నిర్వహణ: డా. తెన్నేటి సుధాదేవి గారు, అధ్యక్షురాలు, వంశీ ఫిలిం సెన్సార్ బోర్డ్ సభ్యురాలు

ముఖ్య అతిథి: ఆచార్య కడారి వీరా రెడ్డి గారు, ఫూర్వ వైస్ చాన్సలర్, శాతవాహన విశ్వవిధ్యాలయం 

సభాధ్యక్షులు: ఆచార్య గౌరీ శంకర్ గారు, ఫూర్వ రిజిస్ట్రార్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిధ్యాలయం

పురస్కార ప్రదాత: ఆచార్య మసన చెన్నప్ప గారు

విశిష్ఠ అతిథులు: డా. తిరునగరి గారు, ప్రముఖ కవి

డా. కళా వేంకట దీక్షితులు గారు, అధ్యక్షులు, శ్రీ త్యాగరాయ గాన సభ. ప్రపంచ రికార్డుల గ్రహీత

ఆత్మీయ అతిథులు: శ్రీ. దాస్యం సేనాధిపతి గారు, శ్రీమతి. కొండపల్లి నీహారిణి గారు

అతిథి సత్కారం: కళాబ్రహ్మ, శిరోమణి శ్రీ వంశీ రామరాజు గారు, వ్యవస్థాపకులు, వంశీ సంస్థలు

MushayiraChaturmukhFlyer

Leave your comments

Post comment as a guest

0
terms and condition.

Comments